150 సినిమాల్లో నటించా హీరో భానుచందర్
- March 20, 2017
సినీ హీరో భానుచందర్ మిర్యాలగూడ : తాను ఇప్పటి వరకు 150 సినిమాల్లో నటించానని ప్రముఖ సినీహీరో భానుచందర్ అన్నారు. సోమవారం మిర్యాలగూడలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను నటించిన 150 చిత్రాల్లో 92 సినిమాల్లో హీరో పాత్రలు పోషించినట్లు చెప్పారు. ప్రస్తుతం మిక్చర్‌పొట్లం సినిమాలో టెర్రరిస్ట్ పాత్రలో నటించినట్లు వివరించారు. ఈ సినిమాలో హీరోగా ఆయన కుమారుడు నటిస్తున్నాడని తెలిపారు.సినిమా.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్‌తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







