సీరియల్స్ చూడొచ్చు ఇకపై రైళ్లలోనూ
- March 20, 2017
ఇండియన్ రైల్వేస్ ప్రయాణికుల అభిరుచులకు అనుగుణంగా అత్యాధునిక మార్పులకు శ్రీకారం చూడుతున్నది.. ప్రయాణికులకు అన్ని సదుపాయాలను అందించే ప్రయత్నం చేస్తోంది.. ముఖ్యంగా చాలా మంది ప్రయాణీకులు తాము చేస్తోన్న ప్రయాణాలతో టీవీ సిరియల్స్ మిస్ అవుతున్నామని ఫీల్ అవుతుంటారు. అటువంటి వారి బెంగ ను తీర్చేలా రైల్వే స్టేషన్ లో, బోగీల్లో సీరియల్స్ ప్రసారం అయ్యేలా ప్రణాళికను రైల్వే అధికారులు రెడీ చేస్తున్నారు. వీడియో స్ట్రీమింగ్ ఆధారంగా టీవీ సీరియళ్లు, సినిమాలు, షార్ట్ వీడియోలు, చిన్న పిల్లల ప్రోగ్రామ్‌లు ప్రసారం అయ్యేలా కసరత్తు మొదలుపెట్టినట్లు బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్ (బీసీజీ) వెల్లడించింది. వొడాఫోన్, ఐడియా, ఎయిర్టెల్ లాంటి టెలీకం దిగ్గజాల ద్వారా రైల్ రేడియో సర్వీసెస్, కంటెంట్ ఆన్ డిమాండ్‌ను అందుబాటులో తీసుకువస్తోంది.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్‌తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







