ఓమాన్ లోని సామాజిక సేవకుకునికి ధన్యవాదాలు
- March 21, 2017
నేను ట్విట్టర్ లో చేసిన విజ్ఞప్తికి స్పందించి కేవలం 40 నిమిషాల్లోనే జవాబు ఇచ్చిన ఓమాన్ (మస్కట్) లోని ఇండియన్ ఎంబసీకి కృతఙ్ఞతలు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండల కేంద్రమైన గంభీరావుపేట కు చెందిన గొట్టిముక్కల భాను చందర్ (23) ఇటీవల ఓమాన్ లోని సోహార్ లో మరణించాడు.
ఇతని మృతదేహాన్ని త్వరగా ఇంటికి పంపాలని మస్కట్ లోని ఇండియన్ ఎంబసీ కి తేది: 21.03.2017 న సాయంత్రం 05:31 pm కు ట్వీట్ చేశాను. ఎంబసీ నుండి ఎన్ ఓ సి (నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్) జారీ చేశామని, మృతదేహాన్ని త్వరగా ఇండియాకు పంపడానికి సమన్వయం చేస్తున్నామని తెలుపుతూ 40 నిమిషాలలోనే అనగా 06:11 pm కు జవాబు ట్వీట్ చేశారు.
--యం.భీం రెడ్డి
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







