బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ఆఫర్
- March 21, 2017
ప్రైవేటు రంగ టెలికాం సంస్థల నుంచి ఎదురవుతున్న సవాళ్లను తట్టుకొనేందుకు ప్రభుత్వ రంగ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తన వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ.339 రీఛార్జ్ చేయడం ద్వారా రోజుకు 2జీబీ డేటాను అందించనుంది. ‘జియోతో సహా ఇతర టెలికాం సంస్థల కన్నా అతి తక్కువ ధరకు డేటాను అందించనున్నాం. రూ.339లకే రోజుకు 2జీబీ డేటాను నెల రోజుల పాటు పొందవచ్చు’ అని బీఎస్‌ఎన్‌ఎల్ జనరల్ మేనేజర్ సంజీవ్ త్యాగి తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు త్యాగి వెల్లడించారు.
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







