యుఎఇ టాక్సీలో ఉచిత వైఫై సేవలను పొందండి

- March 22, 2017 , by Maagulf
యుఎఇ టాక్సీలో ఉచిత  వైఫై సేవలను పొందండి

మీ గమ్యం చేరే లోపున ఇప్పుడు మీ ఇమెయిల్ ని పొందండి. మీ సెల్ ఫోన్ లో డేటా ఛార్జీలు గురించి భయపడి ఉంటే, ఈ ప్రయాణంలో ఆ చింతని వదిలి మీరు ఇప్పుడు విశ్రాంతి పొందవచ్చు. దుబాయ్ కు  చెందిన కరీం ప్రైవేట్ రైడ్ సమకూర్చిన ఈ యాప్ అనువర్తనం, బిజినెస్ క్లాస్ కార్లు అన్నింటిలో ఇప్పుడు ఉచిత  వి -ఫై సేవలను  ఉపయోగించుకోవడానికి అందుబాటులో ఏర్పాటు చేసినట్లు  ప్రకటించింది.కరీం యొక్క వ్యాపార కారు సేవని ఉపయోగించి వినియోగదారులు వి -ఫై  కి కారులోనే వినియోగించుకోవచ్చని ,ఇమెయిల్స్ ని చూసి వాటిని చదువుకోవచ్చని  ఇంటర్నెట్ తో అనుసంధానించబడి వివిధ సమాచారంను పొందవచ్చని పేర్కొన్నారు. సోషల్ మీడియాతో వివిధ పోస్టులని తనిఖీ చేసుకొనేందుకు  యుఎఇ టాక్సీలో  సౌకర్యంగా నడిచే శైలిగా పేర్కొనవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com