40 కి పైగా ఇస్లామిక్ చేతివ్రాత పని భాగాలు భారతీయ ఎగ్జిబిషన్ లో ప్రదర్శన
- March 22, 2017
ఖురాన్ నుండి ఎంపిక చేసిన పవిత్ర వాక్యాలను కళాత్మకంగాఇస్లామిక్ చేతివ్రాతతో రాసిన 40 కంటే ఎక్కువ భాగాలను ఓమాని సొసైటీ ఫైన్ ఆర్ట్స్ ప్రదర్శనలో ఉంచారు.ఈ కార్యక్రమం ద్వారా ఇండో-ఇస్లామిక్ నగీషీ సంప్రదాయంను మరింతగా ఆసక్తి పెంపొందించేందుకు నేర్చుకొనేందకు ఓ లక్ష్యం కానుంది. ఒమాన్ లో భారతదేశ రాయబారి ఇ ఇంద్ర మణి పాండే కాలిగ్రఫీ ఇస్లామిక్ సంప్రదాయాలకు భారతదేశం అంతర్భాగంగా ఉందని ఆయన అన్నారు. భారతదేశం లో దాని స్వంత కాలిగ్రఫీ ప్రత్యేక లక్షణాలు సాధించటం శతాబ్దాలుగా రూపొందించబడి ఉంది. భారత కాలిగ్రఫీ ఎగ్జిబిషన్ ఒమన్ ప్రజలకు ఎంతో ఆసక్తిని కల్గిస్తుంది . అంతేకాక భారతదేశ మరియు చేతివ్రాత యొక్క చరిత్ర అభివృద్ధి మరింత అవగాహన కల్గిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఖురాన్ లో అరుదైన 7 వ శతాబ్దపు పార్చ్మెంట్ కూఫీక్ లిపిలో రాసిన రాతప్రతి యొక్క దస్తావేజు హజ్రత్ ఆలీ (ఆర్ ఎ) ప్రదర్శించనున్నారు. ఈ ఎగ్జిబిషన్ మొట్టమొదటిసారిగా ఒమన్ లో భారతదేశం ఉత్సవంలో భాగంగా గత ఏడాది చివర్లో ఒమన్ అవెన్యూస్ మాల్ వద్ద జరిగింది.పెద్ద సంఖ్యలో సందర్శకులను ఆకర్షించింది. మార్చి 25 వరకు కొనసాగే ఎగ్జిబిషన్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంట వరకు అలాగే సాయంత్రం 4.30 నుండి రాత్రి 8 గంటల వరకూ సందర్శకుల కోసం తెరిచి ఉంటుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స







