స్కూల్‌పై అమెరికా వైమానిక దాడులు...
- March 22, 2017
ఉత్తర సిరియాలోని ఓ స్కూల్‌పై అమెరికా సంయుక్త దళాలు వైమానిక దాడులు జరిపాయి. ఆ భవనం కుప్పకూలడంతో అందులో ఆశ్రయం పొందుతున్న 50 శరణార్థ కుటుంబాల్లో 33 మంది మృతి చెందారు. మరి కొందరు గాయపడ్డారు.
శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మానవ హక్కుల కార్యకర్త తెలిపారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల బారి నుంచి తప్పించుకుని ఇక్కడ ఆశ్రయం పొందుతున్న శరణార్థులు అమెరికా సంయుక్త దళాల వైమానిక దాడుల్లో మృత్యువాత పడుతున్నారు.
తాజా వార్తలు
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!
- రియాద్‌లో తాయిఫ్ రోడ్ విస్తరణకు శ్రీకారం..!!
- నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- ఇసా టౌన్ మార్కెట్‌కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు..!!
- ఆగస్టు సెలవులకు యూఏఈ నుంచి చౌక ప్యాకేజీలు..!!
- దుబాయ్‌లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన







