150 మంది ఇన్‌స్ట్రక్టర్స్‌కి పర్మిట్స్ జారీ
- March 22, 2017
మనామా:150 మందికి పైగా ఇన్‌స్ట్రక్టర్లకు పర్మిట్స్ జారీ చేయడం జరిగింది గడచిన రెండేళ్ళలో. తద్వారా డ్రైవింగ్ లెర్నింగ్ ప్రాసెస్‌ని వేగవంతం చేయగలిగినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ లీగల్ ఎఫైర్స్ హెడ్ కెప్టెన్ ఖాలిద్ బుగాయిస్ చెప్పారు. బహ్రెయిన్‌లో ఇన్‌స్ట్రక్టర్స్ సంఖ్య 2015లో 400 కాగా, ఇప్పుడు ఆ సంఖ్య 554గా ఉంది. కౌన్సిల్ సూచన మేరకు ఇన్‌స్ట్రక్టర్ల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది ట్రాఫిక్ విభాగం. ఇన్‌స్ట్రక్టర్ల సంఖ్య పెంచడం ద్వారా డ్రైవింగ్ లైసెన్సులు పొందడం వేగవంతమవుతోందని అధికారులు వివరించారు. ముహరాక్‌లో కొత్త టెక్నికల్ ఇన్‌స్పెక్షన్ సెంటర్ పనులు జరుగుతున్నాయనీ, అల్యూమినియమ్ బహ్రెయిన్ ఫ్యాక్టరీ వద్ద - సౌత్ గవర్నరేట్ పరిధిలో ట్రక్స్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు బుగాయిస్.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!







