మరింత తగ్గిన బంగారం ధర

- March 23, 2017 , by Maagulf
మరింత తగ్గిన బంగారం ధర

 ట్రేడింగ్‌లో బంగారం ధర పడిపోయింది. 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.350 తగ్గి రూ.29,000కు చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్‌ లేకపోవడం బంగారం తగ్గుదలకు కారణమని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి రూ.200 తగ్గి రూ.41,250 పలికింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ లేకపోవడం వల్లే వెండి ధర తగ్గుదలకు కారణమైందట. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com