కిడ్నాప్, వేధింపుల కేసులో ముగ్గురికి జైలు
- March 25, 2017
దోహా క్రిమినల్ కోర్ట్ ముగ్గురు బంగ్లాదేశీ వ్యక్తులకు ఏడాది జైలు శిక్ష విధించింది. ఇద్దరు వ్యక్తుల్ని కిడ్నాప్ చేసి, వారిని హింసించిన నేరానికి గాను ఈ జైలు శిక్ష విధించడం జరిగింది. బాధితుల్ని కిడ్నాప్ చేసి, వారి బంధువుల్ని బ్లాక్‌మెయిల్ చేయడానికి నిందితులు ప్లాన్ చేశారు. బాధితులు నివాసం ఉంటున్న చోటకు వెళ్ళి, బలవంతంగా డోర్ తెరిచి, కారులో వారిని కిడ్నాప్ చేశారు నిందితులు. అనంతరం వారి నుంచి బలవంతంగా వారి బంధువుల వివరాల్ని సేకరించారు. ఓ వ్యక్తి, కిడ్నాప్‌కి వినియోగించిన వాహనం నెంబర్‌ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!
- గూగుల్ పే, ఫోన్ పేలకు పోటీగా వాట్సాప్..
- ప్రధాని మోదీ పై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు!
- ప్రధాని తెలంగాణ పర్యటనకు ముహుర్తం ఫిక్స్..
- గాజా యుద్ధం తర్వాత తొలి ఎన్నికలలో ఓటు వేయనున్న పాలస్తీనియన్లు









