సాయం కోసం ఇండియన్ వర్కర్స్ ఎదురుచూపులు
- March 25, 2017
మనామా: 500 మందికి పైగా భారతదేశానికి చెందిన కార్మికులు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ - ఇండియా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. బహ్రెయిన్‌లోని పలు కంపెనీల్లో పనిచేస్తున్న వీరు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు సరిగ్గా లేక, పనిచేసినా జీతాలు రాక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. 500 మందికి పైగా కార్మికులకు గత కొన్ని నెలలుగా జీతాలు రావడంలేదు. విదేశాంగ మంత్రి సుష్మా సష్మా స్వరాజ్ దృష్టికి బాధిత కార్మికుల వెతలు వెళ్ళాయి. దాంతో ఆమె, మనామాలోని ఇండియన్ ఎంబసీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇంకో వైపున తెలంగాణ ప్రభుత్వం కూడా సౌదీ అరేబియాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 29 మంది ఇండియన్ వర్కర్స్‌పై కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కి వినతి పత్రం అందించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







