అత్యవసర కాల్ సెంటర్ 937 ను ప్రారంభించిన సౌదీ ఆరోగ్య మంత్రి
- March 25, 2017
రియాద్: కొన్ని సంవత్సరాల క్రితం రాజధాని లో ఆరోగ్య కాల్ సెంటర్లు ఏర్పాటుచేసి విజయవంతమైన ప్రయోగాన్ని అనుసరిస్తూ, సౌదీ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ తాఫిక్ అల్ రాబియాహ్ ఇప్పుడు మరో ఒక కొత్త 937 సేవా కేంద్రంను ఏర్పాటు చేశారు.ఈ కేంద్రం ద్వారా రోగులు మరియు వారి కుటుంబాలకు చెందిన వ్యక్తుల నుండి సీవా కేంద్రంలో పనిచేస్తున్నవారి సేవల గూర్చి ఒక అభిప్రాయాన్నితీసుకుని తక్షణమే రోగికి సంబంధించి ఒక ఆరోగ్య సలహా సైతం అందించడం ఒక లక్ష్యంగా ఏర్పాటుచేసుకొంది. ఒక టోల్ ఫ్రీ అత్యవసర నంబర్ ద్వారా పౌరులకు వైద్య సేవలు అందించడంతో పాటు రోగులకు అవసరమైతే నిపుణులు మరియు వైద్యుల స్పందించి అవసరమైతే, నిపుణులైన వైద్యులను సంప్రదించి అన్ని సేవలను అందించేందుకు తమ వైద్య బృందం ఇప్పటికే స్పందింస్తున్నారని వారికి కృతజ్ఞతలు మంత్రి తెలియజేశారు ఈ సందర్భంగా మంత్రి అల్ రాబియాహ్ మాట్లాడుతూ,ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన సేవలను మెరుగుపరచడానికి నివాసితులు మరియు పౌరులు సహకరించాలని ఆపదలలో ఉన్నవారికి మరింత ఉపయోగకరంగా ఉండేందుకు ప్రభుత్వ నిర్వహణలో అత్యవసర కాల్ సెంటర్ తుది మార్పుని చేయనున్నట్లు అయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







