పీఎస్ఎల్వీ-సీ30 రాకెట్ విజయవంతం .!
- September 27, 2015
షార్ అంతరిక్షకేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ0 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఖగోళ పరిశోధనల కోసం భారత్కు చెందిన ఆస్ట్రోశాట్ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ-సీ30 రాకెట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఖగోళ పరిశోధనల్లో ఇస్రోకు ఇది తొలి ప్రయోగం. 6 విదేశీ ఉపగ్రహాలను రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది. ఇండోనేషియా- లాఫాన్- ఏ2 (76 కేజీలు), కెనడా-ఎన్ఎల్ఎస్-14 (14 కేజీలు), యూఎస్ఏకి చెందిన 4 లెమోర్ నానోశాటిలైట్లను పీఎస్ఎల్వీ-సీ30 రాకెట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. వాణిజ్య ప్రయోగాల్లో యూఎస్ఏకు చెందిన ఉపగ్రహాలను ఇస్రో తొలిసారిగా ప్రయోగిస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







