మరో స్టార్ డైరెక్టర్ కూతురు ఎంట్రీ ఇవ్వబోతుంది
- March 25, 2017
భారీ చిత్రాలు చేయాలన్న , భారీ భారీ సెట్టింగులు చూపించాలన్న తెలుగు ఇండస్ట్రీ లో ముందు వినిపించే పేరు గుణ శేఖర్. తన ప్రతీ సినిమాలోనూ ఓ కాస్ట్లీ కం భారీ సెట్ తో ఆకట్టుకోవడం.. దాని చుట్టూ కథ నడిపించడం ఇతడి స్టయిల్. ఈ మధ్య రుద్రమదేవి మూవీ తో ఆకట్టుకున్నాడు.
ఇప్పుడు గుణ శేఖర్ కూతురు కూడా సినీ అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గుణశేఖర్ కూతురు నీలిమ ప్రస్తుతం లండన్ లో ఉంది. అక్కడి వెస్ట్ మింస్టర్ యూనివర్సిటీలో విజువల్ కల్చర్ మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి పట్టా అందుకుంది. విజువల్ కల్చర్ లో మాస్టర్స్ చేసిన ఈమె.. టాలీవుడ్ అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వాలనుకుంటుందట..త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









