చిరు, వెంకీ లు కలిసి బుల్లి తెరపై సందడి
- March 26, 2017
టాలీవుడ్ లో సీనియర్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున ఒకే వేదిక మీద కనిపిస్తే.. ఆ ఫ్రేమ్ కు వచ్చే అందం, సందడి వేరు.. కాగా ఈ సీనియర్ హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేయాలని పరిశ్రమ కోరుకొంటుంది.. కాగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లు ఒకే వేదికపై కనువిందు చేయనున్నారు.. కాగా వెండి తెరపై కాదు.. బుల్లి తెరపై.. వీరిద్దరూ కలిసి కనువిందు చేయనున్నారు.. మీలో ఎవరు కోటీశ్వరుడు షో లో చిరంజీవి తో కలిసి వెంకటేష్ పాల్గొననున్నారు. గురు సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 31 న రిలీజ్ కానున్నది.. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మా టీవీ వారి మీలో ఎవరు కోటీశ్వరుడు షో లో వెంకీ పాల్గొననున్నారు.. త్వరలో చిరు, వెంకీలు కలిసి బుల్లి తెరపై సందడి చేయనున్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







