173వ షోరూం ప్రారంభించిన 'మలబార్'
- March 26, 2017
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ, బహ్రెయిన్‌లో కొత్తగా తన షోరూంని ప్రారంభించింది. మార్చ్ 23న టెంపుల్ రోడ్‌లో ఈ షోరూంని ప్రారంభించారు. మలబార్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబ్దుల్ సలామ్ కెపితో కలిసి హేషామ్ జాల్ ఖలీఫా జాల్ అల్ బుఫ్లాసెహ్ ఈ షోరూంని ప్రారంభించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది మలబార్ గ్రూప్‌కి చెందిన 173వ షోరూం. ప్రారంభోత్సవ ఆఫర్‌లో భాగంగా, జ్యుయెలరీ కొనుగోలు చేసిన ప్రతి కొనుగోలుదారుడికీ ఖచ్చితమైన బహుమతిని అందజేస్తున్నారు. అలాగే గోల్డ్ ఎక్స్‌ఛేంజ్‌పై జీరో డిడక్షన్, 8 గ్రాముల గోల్డ్ కాయిన్స్‌పై జీరో మేకింగ్ ఛార్జెస్‌ని ఆఫర్‌గా ప్రకటించారు నిర్వాహకులు. ఈ ఆఫర్ ఏప్రిల్ 1 వరకు అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







