ఆపిల్ కోకోనట్ హల్వా
- March 28, 2017కావలసిన పదార్థాలు: ఆపిల్- ఒకటి, పచ్చి కొబ్బరి తురుము: కప్పు, డ్రైఫ్రూట్స్: 20 గ్రాములు, నెయ్యి: తగినంత, చక్కెర: కప్పు, పాలు: కప్పు, యాలకుల పొడి: కొద్దిగా
తయారీ విధానం: ఆపిల్‌ను తురుముకొని పెట్టుకోవాలి. డ్రైఫ్రూట్స్‌ను నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి గిన్నె తీసుకుని అందులో పాలు, కొద్దిగా నీరు, ఆపిల్ తురుము, పంచదార వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం గట్టిపడేముందు కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి ఒకటి రెండు నిమిషాలు ఉడికించి పైన డ్రైఫ్రూట్స్ వేసి దించేయాలి. దీన్ని వేడి వేడిగా లేదా చల్లారిన తరువాత ఫ్రిజ్‌లో కొద్దిసేపు పెట్టుకుని కూడా తీసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్