గోబీరాజ్ వాడి
- March 29, 2017
కావలసిన పదార్థాలు : శెనగపిండి - కప్పు, పెరుగు - 2 కప్పులు, జీలకర్ర - అర చెంచా, గరం మసాలా - చిటికెడు , కారం - చెంచా, ఉప్పు - తగినంత , నెయ్యి - 4 చెంచాలు.
తయారీ విధానం :
శెనగపిండిలో తగినంత పెరుగు, చిటికెడు ఉప్పు కలిపి చిన్నచిన్న ముద్దలుగా చేసుకోవాలి. వాటిని ఆవిరికి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఓ బాణలిలో నెయ్యి పోసి జీలకర్ర, ధనియాలు, పసుపు, గరం మసాలా, కారం, ఉప్పు, పెరగు వేసి కలపాలి. చిక్కదనం కోసం రెండు చెంచాల శనగపిండిలో కొద్దిగా నీళ్లు కలిపి, దానిని పెరుగు మిశ్రమానికి కలపాలి. చివరగా కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే ‘గోబీరాజ్ వాడి’ రెడీ అయినట్టే!
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







