'పటేల్ సర్' గా హీరో జగపతిబాబు

- March 30, 2017 , by Maagulf
'పటేల్ సర్' గా హీరో జగపతిబాబు

ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న సీనియర్ హీరో జగపతిబాబు మరో హీరోగా తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే గతంలో చేసినట్టుగా లవర్ బాయ్, ఫ్యామిలీ హీరో టైప్ సినిమాలు కాకుండా.. ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వాసు పరిమిని దర్శకుడిగా పరిచయం చేస్తూ వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.ఈ...

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com