గట్టి ఎదురుదెబ్బ ఇస్లామిక్‌ స్టేట్‌కు

- March 30, 2017 , by Maagulf
గట్టి ఎదురుదెబ్బ ఇస్లామిక్‌ స్టేట్‌కు

ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు నిర్వహించిన వైమానిక దాడుల్లో ఆ సంస్థ కీలక నేత ఇబ్రహీం అల్‌-అన్సారీ హతమయ్యాడు. బాగ్దద్‌లో సంకీర్ణ సేనలకు నేతృత్వం వహిస్తున్న కల్నల్‌ జోఫ్‌ఫ్‌ స్క్రోక్కా గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు.సామాజిక మాధ్యమాల ద్వారా నిర్వహించే ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రచార కార్యక్రమాల్లో అల్‌-అన్సారీ కీలక వ్యక్తి అని జోసఫ్‌ తెలిపారు. విదేశీయులను ఇస్లామిక్‌ స్టేట్‌లోకి...

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com