భారీ అగ్ని ప్రమాదం అట్లాంటాలో

- March 31, 2017 , by Maagulf
భారీ అగ్ని ప్రమాదం అట్లాంటాలో

అమెరికాలోని అట్లాంటాలో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓవర్‌ పాస్‌ బ్రిడ్జ్‌ పూర్తిగా ధ్వంసమవ్వగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఒక గంటకు పైగా మంటలు ఎగిసిపడ్డాయని అట్లాంటా జర్నర్‌ కానిస్టుట్యూషన్‌ పేర్కొంది. ఈ ప్రమాదం పీడ్మొంట్ రోడ్ సమీపంలోని నార్త్‌బౌండ్‌అండర్‌ ఐ-85 బ్రిడ్జిపై చోటు చేసుకుంది. ఆ ప్రాంతమంతా దట్టమై నల్లని పొగలతో కమ్ముకుంది. పక్క బ్రిడ్జిలకు మంటలు వ్యాపించలేదని, మంటలను అదుపులోకి...

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com