దుబాయ్ ఫౌంటైన్ వ్యూ టవర్ లోని మంటలు నియంత్రణ : కార్మికులు సురక్షితం

- April 02, 2017 , by Maagulf
దుబాయ్ ఫౌంటైన్ వ్యూ టవర్ లోని మంటలు నియంత్రణ :  కార్మికులు సురక్షితం

అగ్ని మాపకదళ అధికారుల నియంత్రణలోనికి తీసుకురాబడిందని దుబాయ్ మీడియా కార్యాలయం నిర్ధారించింది.ఆదివారం ఉదయం దుబాయ్ లోని దుబాయ్ మాల్ సమీపంలో ఉన్న ఫౌంటైన్ వ్యూ టవర్ లో ఆకస్మికంగా మంటలు వ్యాపించి క్షణాల్లో అన్ని అంతస్తులను చుట్టిముట్టేయి. దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఫౌంటైన్ ఇన్ ప్రారంభ ఉదయం అగ్ని దృక్కోణాల ప్రకారం డౌన్టౌన్ దుబాయ్ లో టవర్, నియంత్రణలో తీసుకొచ్చారు ధ్రువీకరించారు.దుబాయ్ సివిల్ డిఫెన్స్ జట్లు, దుబాయ్ పోలీస్ రెస్క్యూ జట్లు వేగంగా ప్రమాదస్థలానికి చేరుకొని  భవనం లోపల చిక్కుకున్న ముగ్గురు కార్మికులను రక్షించారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ మేజర్ జనరల్ రషీద్ థానీ అల్ మెట్రోషి ఈ సందర్భంగా మాట్లాడుతూ,   ఫైర్ బ్రిగేడ్లు దుబాయ్ మాల్ సమీపంలో ఇప్పటికీ  అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉండీ మంటలను అదుపు చేస్తున్నట్లు  చెప్పారు. మంటలను ఆర్పేందుకు అగ్నిని అదుపుచేయడానికి  అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అలాగే శీతలీకరణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆ అధికారి పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com