ప్రపంచంలోనే అతిపెద్ద భవనమైన బుర్జ్ ఖలీఫా ఆవరణలో భారీ అగ్నిప్రమాదం
- April 02, 2017
ప్రపంచంలోనే అతిపెద్ద భవనమైన బుర్జ్ ఖలీఫా ఆవరణలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఖలీఫా పక్కనే నిర్మాణంలో ఉన్న భవనంలో ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే సహాయక సిబ్బంది హెలికాప్టర్ల సాయంతో మంటలు అదుపుచేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. దట్టంగా పొగలు వ్యాపిస్తుండడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. మంటలు వ్యాపించిన భవనం దుబాయ్‌కి చెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థ ఎమ్మార్‌కి చెందిందిగా అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్‌తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్
- ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- అల్ హదీథా బార్డర్ వద్ద స్మగ్లింగ్ గుట్టురట్టు..!!
- యూఏఈలో ఫిబ్రవరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- కువైట్-ఢిల్లీ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!







