దోహా ఫెస్టివల్ సిటీలో సరాఫ్ డిజి ప్రారంభం
- April 07, 2017
దోహా ఫెస్టివల్ సిటీలో షరాఫ్ డిజి స్టోర్ ప్రారంభమయ్యింది. దోహాలోని డిఎఫ్‌సి వద్ద ఈ స్టోర్‌ని ప్రారంభించారు. షరాఫ్ డిజి అధికారులు గణేష్ మిత్రా (ఖతార్ అండ్ బహ్రెయిన్ కంట్రీ హెడ్), స్టోర్ మేనేజర్ ఎజ్దాన్ మాల్ సురేష్ బాబు, స్టోర్ ఇన్ఛార్జ్ దోహా ఫెస్టివల్ సిటీ మోహన్‌కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
- దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట యువకుడు
- పవర్ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల
- మార్చి 1 నుంచి లైసెన్స్ లేనివారి పై కఠిన చర్యలు
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డిల సేవలు చిరస్మరణీయం: మంత్రి దుర్గేష్
- గల్ఫ్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్









