20 శాతం రోడ్ స్పీడ్ లిమిట్ దాటితే జరీమానా?
- April 08, 2017
మనామా: పలువురు షురా కౌన్సిల్ మెంబర్స్ తాజాగా లా ప్రపోజల్ ఒకదాన్ని తెరపైకి తెచ్చారు. అతి వేగంతో ప్రయాణించే డ్రైవర్లకు జరీమానా విధించే విషయమై 'రోడ్ స్పీడ్ లిమిట్‌ని దాటి 20 శాతం వేగంతో వెళితే' నిబంధన తేవాలని ఈ లా ప్రపోజల్‌ని తెస్తున్నారు. ఖామిస్ అల్ రుమౌహి, జమీలా సల్మాన్, ఖాలిద్ అల్ మస్కటి, అహ్మద్ బహ్జాద్ మరియు హలా రమ్జి తదితరులు ఈ ప్రపోజల్‌ని సబ్మిట్ చేయడం జరిగింది. కౌన్సిల్‌కి చెంది ఫారిన్ ఎఫైర్స్, డిఫెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ కమిటీకి ఈ ప్రపోజల్‌ని అందించారు. రోడ్ స్పీడ్ లిమిట్ దాటి 10 శాతం వేగంతో వెళ్ళినా వారికి జరీమానా విధించేలా గతంలోనే జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఇంకో వైపున సభ్యులు, 15 రోజుల్లోగా ఎవరైతే జరీమానాలు చెల్లిస్తారో వారికి 50 శాతం తగ్గింపు ఇవ్వాల్సిందిగా కూడా డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









