గల్ఫ్ నగరాల్లో ఉత్సాహంగా సాగుతున్న 'గళ్ఫీ'
- April 10, 2017
' గల్ఫ్ ' అనగానే, గుర్తుకొచ్చేది ఉపాధి కోసం సాగే వలస గోస కష్టాలు అని మనం తరచుగా వింటూ ఉంటాం కానీ, గల్ఫ్ అంటే ఎన్నో విజయాలు కలల సాకారం అనే అంశంతో " శ్రావ్య ఫిలిమ్స్ " బ్యానర్ పై 'సునీల్ కుమార్ రెడ్డి' గారు దర్శకత్వం వహిస్తున్న చిత్రం " గల్ఫ్ " అందంగా ముస్తాబై విడుదలకు సిద్ధంగా ఉంది / ఈ సందర్భంగా గల్ఫ్ చిత్ర అబుధాబి అంబాసిడర్ " జయ్ రెడ్డి బోడ " మరియు అడ్నాక్ అబధాబిలో పని చేయుచున్న ' బాస వేని తిరుపతి ' ఆధ్వర్యంలో 'అల్ సలామ్' స్ట్రీట్ ఏరియాలో గల్ఫ్ చిత్ర నేపథ్యం వివరిస్తూ అవగాహన కల్పిస్తూ ' గల్ఫీ ' కాంటెస్ట్ నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో .. కొవ్వూరి రాంరెడ్డి లక్ష్మీ, కొంగరి సునీల్, అడపెల్లి మల్లేశ్, బోడ దీపక్, ఇంకా కటుకం రంజిత్, బోడ్గం మహిపాల్, పాలడుగు జైపాల్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు..అందరు ఈ ' గల్ఫీ ' కాంటెస్ట్ లో పాల్గొన్నందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేసారు..
'గల్ఫ్' లో తీసుకున్న సెల్ఫీ సోలో సెల్ఫీ లేదా గ్రూప్ సెల్ఫీ లే , ఈ ' గల్ఫీ ' అని, మీరు కూడా ఆనందంగా ఈ పోటీలో పాల్గొని మీ సెల్ఫీ లను [email protected] కు లేదా GULF THE MOVIE ఫేస్బుక్ పేజీకి పంపించవలసినదిగా ఈ చిత్ర దర్శకుడు ప్రేక్షకులను స్వాగతిస్తున్నారు.










తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









