జాతీయ అవార్డు గెలుచుకున్నందుకు దిల్ రాజును సత్కరించిన సాయిధరమ్ తేజ్
- April 10, 2017
జాతీయ అవార్డుల్లో 'శతమానం భవతి' ఉత్తమ సమగ్ర వినోదాత్మక చిత్రంగా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం నిర్మాత దిల్ రాజును 'జవాన్' సినిమా సెట్‌పై కథానాయకుడు సాయిధరమ్ తేజ్ సత్కరించారు. రాజు, తేజు కాంబినేషన్లో మూడు చిత్రాలు - 'పిల్లా నువ్వులేని జీవితం', 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'సుప్రీమ్' వచ్చాయి.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







