దొంగతనం కేసులో ముగ్గురి అరెస్ట్‌

- April 11, 2017 , by Maagulf
దొంగతనం కేసులో ముగ్గురి అరెస్ట్‌

మనామా:జనరల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ క్యాపిటల్‌ గవర్నరేట్‌ పోలీస్‌, ముగ్గురు బహ్రెయినీలను అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం జరిగిన 24 గంటల్లోనే దొంగల్ని అరెస్ట్‌ చేశారు పోలీసులు. ముగ్గురిలో ఓ వ్యక్తి తాను పనిచేస్తున్న కంపెనీలో జీతాల నుంచి 21,000 బహ్రెయినీ దినార్స్‌ని దొంగిలించారు. ఇందుకోసం మాజీ ఉద్యోగి సహకారం తీసుకున్నాడు. ఈ కేసులో మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసుని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com