మనుషుల అక్రమ రవాణా: ఇద్దరి అరెస్ట్
- April 13, 2017
మనామా: కువైట్‌లో సెక్యూరిటీ అథారిటీస్, ఇద్దరు మహిళలకు స్వేచ్ఛ కల్పించారు. ఇద్దరు ఉగాండాకి చెందిన వ్యక్తుల్ని అరెస్ట్ చేసి, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు నమోదు చేశారు. ఇద్దరు మహిళలు సియెర్రాలియన్‌కి చెందినవారు. సలామియాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు మహిళల్ని ఉగాండాకి చెందినవారు ఉంచారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమై, దాడులు నిర్వహించారు. తనిఖీల్లో పోలీసులకు బ్యాంకు నోట్లు, ప్లేన్ టిక్కెట్స్, వీసా ఫామ్స్ కూడా లభ్యమయ్యాయి. మంచి ఉద్యోగం ఇస్తామని చెప్పి ఉగాండాకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ మహిళల్ని రెండు నెలలపాటు తమ వెంట ఉంచుకోవడం జరిగింది. ఉగాండా వ్యక్తుల చేతులో దాడులకు గురైన మహిళలను సంరక్షణా కేంద్రాలకు తరలించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







