కార్నిచ్ లో ప్రారంభమైన జి.సి.సి తీరరక్షణ వారోత్సవం
- April 13, 2017
దోహా:బుధవారం దోహాలోని అల్ బందర్, దోహా కనిచే లో అట్టహాసంగా ప్రారంభమైన జి సి సి తీరరక్షణ వారోత్సవ వేడుకలు పలువుర్నిఅలరిస్తున్నాయి. కోస్ట్ జనరల్ డైరెక్టరేట్ మరియు బోర్డర్ సెక్యూరిటీ నిర్వహణలో "మా లక్ష్యం భద్రత మరియు రక్షణ "అనే అంశంపై ఈ వేడుకలను కొనసాగిస్తున్నారు. జీసీసీ దేశాల తీరదళాల మధ్య పరస్పర సహకారం విస్తరించేందుకు సముద్రంలోకి సురక్షితంగా వెళ్లేవారు కోసం సముద్ర భద్రత అవగాహన పెంచడానికి వేడుకలను అలాగే క్రమంలో జరుపుకుంటారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో డైరెక్టర్ జనరల్, కోస్ట్ జనరల్ డైరెక్టరేట్ బోర్డర్ సెక్యూరిటీ, స్టాఫ్ బ్రిగేడియర్ (నావికాదళం) ఆలీ అహ్మద్ ఆల్-బిడాది మాట్లాడుతూ, జి సి సి తీరరక్షణ వారోత్సవ వేడుకలు పౌరులు మరియు నివాసితులు సముద్ర భద్రతా విధానాలు గురించి అవగాహన పెంచటానికి ఒక గొప్ప అవకాశం అని చెప్పారు.తమ కార్యకలాపాలు ప్రజలకు పరిచయం చేయడం సముద్ర భద్రతా బలోపేతం చేసి సముద్ర వినియోగదారుల జీవితాలను రక్షించడానికి భద్రతా ఏజెన్సీలు చేపట్టిన చర్యలను గూర్చి తెలుసు కొనేందుకు సహాయపడతాయని అన్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







