తెలంగాణాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ భార్య జేశోదా బెన్
- April 14, 2017
ప్రధాని నరేంద్ర మోదీ భార్య జేశోదా బెన్ తెలంగాణాలో పర్యటించారు. తెలంగాణాలోని వికారాబాద్ జిల్లాలో నాగదేవత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వచ్చింది ప్రధాని భార్య అని తెలియగానే ఆమెను చూడడానికి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి







