రోడ్డు ప్రమాదంలో ఎమిరేటీ పోయెట్ మృతి
- April 16, 2017
ప్రముఖ ఎమిరేటీ పోయెట్ నైయా ఒబైద్ అల్ ఖాయిది, రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. షార్జా రోడ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. అల్ ధైద్ నుంచి కారులో ప్రయాణిస్తుండగా, నియంత్రణ కోల్పోవడంతో వాహనం ప్రమాదానికి గురయ్యింది. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే, సంఘటనా స్థలానికి పోలీసులు బయల్దేరి వెళ్ళారు. బ్రిడ్స్ 11 మరియు బ్రిడ్జి 12 మధ్య ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రముఖ పోయెట్ మృతి చెందాడన్న వార్తతో ఆయన అభిమానులు షాక్‌కి గురయ్యారు. సోషల్ మీడియాలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు ఆయన అభిమానులు, ప్రముఖులు. నైయా ఒబైద్ అల్ ఖాయిది పార్తీవ దేహానికి అల్ కువైస్ మాస్క్ వద్ద ఫ్యునరల్ కార్యక్రమాలు పూర్తి చేసి, అల్ ఖైదీరా సిమిటరీలో అంత్యక్రియలు జరుపుతారు.
తాజా వార్తలు
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్‌లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్‌కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ







