నెహ్రూతో మర్చిపోలేని జ్ఞాపకాలు: రాంగోపాల్ వర్మ
- April 17, 2017
గుండెపోటుతో మృతిచెందిన తెలుగుదేశం నేత దేవినేని నెహ్రూకు దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విటర్ ద్వారా నివాళులర్పించారు. నెహ్రూ చనిపోయారని తెలిసి తాను షాక్‌కు గురైనట్లు తెలిపారు. శక్తికి మారుపేరైన నెహ్రూతో తనకు మర్చిపోలేని జ్ఞాపకాలున్నాయని ఆయనతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు వర్మ. సోమవారం ఉదయం 5 గంటలకు బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో నెహ్రూ తుదిశ్వాస విడిచారు.
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్‌కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్‌లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్‌కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







