సౌదీ కార్మిక శాఖ లాభాపేక్షలేని స్వచ్ఛంద రంగ విభాగాలు ఏర్పాటు
- April 18, 2017
జెడ్డా:కార్మిక మరియు సామాజిక అభివృద్ధి శాఖ కింగ్డమ్ లో 200 పౌర సంస్థలు స్వచ్ఛంద పని కోసం విభాగాలు ఏర్పాటు చేసి 2020 నాటికి 24,500 నుండి 300,000 మంది స్వచ్ఛంద కార్యకర్తల సంఖ్యను పెంచడం గూర్చి పరిశీలిస్తోంది. సంస్థలలో అవసరాలకు తగినట్లుగా వాలంటీర్లు అందించడానికి ప్రతి సంస్థ శాఖలలో స్వచ్ఛంద అవసరాలను గుర్తించి కోరుతున్నట్లు చెప్పారు. సంస్థలతో సహా లాభాపేక్షలేని సంస్థలు లక్ష్యంగా మంత్రిత్వ శాఖ ఏర్పరచుకొంది. పౌర సంస్థలు మరియు ఫౌండషన్స్ పొరుగు కేంద్రాలకు సహకరించ నున్నట్లు పేర్కొంది. స్వచ్ఛంద కార్యకర్తల పునరావాసం మరియు శిక్షణ ఇవ్వటానికి, వారి పనితీరుకి సంతృప్తి చెందిన తర్వాత, వారి సామర్ధ్యం విజయాలు ప్రచురించాలని మంత్రిత్వ శాఖ కోరనుంది. స్వచ్ఛంద కార్యకర్తల సామాజిక మరియు ఆర్ధిక ప్రభావాన్ని పరిగణన లోనికి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









