మరో సినిమా తో దూసకువస్తున సందీప్

- October 02, 2015 , by Maagulf
మరో సినిమా తో దూసకువస్తున సందీప్

సందీప్‌ కిషన్‌ కథానాయకుడుగా నటిస్తున్న 'ఆల్‌ ఇండియన్స్‌ ఆర్‌ మై బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌ ఒక్క అమ్మాయి తప్ప' షూటింగ్‌ నేడు ప్రారంభమైంది. ఈ చిత్రానికి రాజసింహ తాడినాడ దర్శకత్వం వహిస్తుండగా చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వి.వి.వినాయక్‌ క్లాప్‌ ఇచ్చి ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభించారు. ఈ చిత్రానికి మిక్కి జె. మేయర్‌ సంగీతం అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com