8 నియామక కార్యాలయాల లైసెన్సులను రద్దు

- April 20, 2017 , by Maagulf
8 నియామక కార్యాలయాల లైసెన్సులను రద్దు

నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు కింగ్డమ్ లోని  పలు ప్రాంతాల్లో ఉన్న  ఎనిమిది నియామక కార్యాలయాల లైసెన్సులను కార్మిక ,సాంఘిక అభివృద్ధి మంత్రిత్వశాఖరద్దు  చేసింది. పలువురు ఖాతాదారులతో ఒప్పంద నిబంధనలను గౌరవించకుండా రెండు నియామక కార్యాలయాల బ్యాంకు హామీని సైతం మంత్రిత్వ శాఖ ఉపసంహరించింది. రెండు ఇతర నియామక కార్యాలయాలను ఖాతాదారులతోవారి ఒప్పందాలు గౌరవిస్తారు లేదా మూసివేత నిర్ణయం ముందు రెండు వారాల దయాకాల అవకాశం ఇచ్చారని అన్నారు.ఇంతలో,కార్మిక మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి  అలీ అల్-గఫ్ఫిస్ మాట్లాడుతూ, సంప్రదింపు రంగం ద్వారా జాతీయ ఆర్థిక వ్యవస్థను పెంచే ఫలితాలను సాధించడానికి ఉమ్మడి ప్రయత్నాలకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రియాద్ లో జరిగిన ఒక సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యల గూర్చి చర్చించడానికి పలువురు కాంట్రాక్టర్లతో పిలుపునిచ్చారు. కాంట్రాక్టు రంగంలో ఉద్యోగాలను చేపట్టడానికి జాతీయ కార్యకర్తలు అర్హత సాధించే శిక్షణ కార్యక్రమాలను రూపొందించడానికి మంత్రిత్వ శాఖ  జనరల్ అథారిటీ ఆఫ్ కాంట్రాక్టర్స్ ( జి ఏ సి ) నుండి ఒక నిఘా దళం (టాస్క్ ఫోర్స్) ఏర్పాటు చేయబడింది. మంత్రిత్వ శాఖ మరియు కాంట్రాక్టర్ల  ప్రజాభిష్టం మధ్య పని చేయాలని పేర్కొన్నారు.ఈ సమావేశానికి  జనరల్ అథారిటీ ఆఫ్ కాంట్రాక్టర్స్ ( జి ఏ సి )  చైర్మన్ ఒసామా అల్-అఫాలిక్ హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com