సంగీత దర్శకుడిగా మారనున్న పాటల రచయిత అనంత్ శ్రీరామ్
- April 21, 2017
కొంత మంది పాటలు రాస్తారు.. పాడతారు.. పాటలను కంపోజ్ చేస్తూ మల్టీటాలెంటెడ్ పర్సన్ గా పేరు తెచ్చుకొంటారు.. అటువంటి మల్టీ టాలెంటెడ్ పర్సన్ లో టాలీవుడ్ లో ప్రముఖంగా వినిపించే పేరు దేవి శ్రీ ప్రసాద్. కానీ పాటలు రాసే కవి.. సంగీతం అందించే దర్శకుడిగా మారింది బహు అరుదు.. తాజాగా పాటల రచయిత అనంత శ్రీరామ్ సంగీత దర్శకుడిగా మారనున్నాడు. అనంత్ శ్రీరామ్ ఇప్పటికే 800 పాటలను రాశాడు.. కాగా తాజాగా సీనియర్ నటుడు విజయ్ చందర్ నటిస్తున్న సాయి.. నీ.. లీలలు చిత్రానికి సంగీతం అందించనున్నాడు. ఆది అనంత్ ఫిలిం పేరుతో శ్రీరామ్ సంగీతం అందించనున్నాడు.. పాటల రచయితగా అందరినీ ఆకట్టుకొన్న అనంత్ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా కూడా ఆకట్టుకొంటాడు అని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









