రోడ్డు ప్రమాదాల్లో 29 శాతం క్షీణత
- April 24, 2017
జరిగాయి. 2016లో ఇదే క్వార్టర్లో 1,257 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (ఎన్‌సిఎస్‌ఐ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జనవరిలో 318, ఫిబ్రవరిలో 287, మార్చిలో 290 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారి సంఖ్య 691 (తగ్గుదల 16.3 శాతం) కాగా, మరణాల సంఖ్య 150 (తగ్గుదల 6.3 శాతం) నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ ఒమనీయుల సంఖ్య 19.2 శాతం తగ్గి, 516గా నమోదైంది. ఇందులో 144 మంది మహిళలు. చనిపోయినవారి సంఖ్య 108 కాగా, అందులో 24 మంది మహిళలు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వలసదారుల సంఖ్య 175 కాగా, మరణించిన వలసదారులు 42 మంది. ఇవి కూడా గత ఏడాదితో పోల్చితే తగ్గుముఖం పట్టాయి. మార్చిలో మస్కట్ గవర్నరేట్ పరిధిలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







