టర్కీ దేశంలో 1000 మంది అరెస్టు
- April 26, 2017
టర్కీ ప్రెసిడెంట్ రిసైప్ ఎర్డగోన్ ఆదేశాల మేరకు ఆ దేశంలోని దాదాపు 72 ప్రావిన్సుల్లో సుమారు 1000 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారంతా ఆర్మీకి, దేశానికి కుట్రకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు. అంతేగాక, ఈ చర్యకు పాల్పడుతున్న మరో రెండు వేల మంది సమాచారాన్ని కూడా ఆ దేశ ప్రభుత్వ వర్గాలు సేకరిస్తున్నాయి. ఐతే, వీరంతా ఇస్లామిక్ మతపెద్ద ఫెతుల్లా గుల్లెన్కు సంబంధించిన మద్దతుదారులని తెలుస్తోంది. గుల్లెన్ సానుభూతిపరులు గత ఏడాది సైనిక కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. మరోవైపు రాజ్యాంగ సంస్కరణ కోరుతూ ఇటీవల చేపట్టిన రెఫరెండమ్‌లో ఎర్డగోన్ విజయం సాధించారు. ఎర్డగోన్ తన వ్యతిరేకులపై ఇలా చర్యలు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









