పారిస్‌లో యూదులపై దాడి కేసు...
- April 27, 2017
10 మంది అనుమానితుల అరెస్ట్
పారిస్‌లో యూదులపై జరిగిన దాడి కేసులో మరో 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. పట్టుబడిన నిందితులంతా ఐఎస్‌కు మారణాయుధాలు, బాంబులు సరఫరా చేసినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. కాగా, 2015,జనవరిలో పారిస్‌లో ఐఎస్ జరిపిన దాడిలో నలుగురు యూదులు మృతిచెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









