ఉగ్రవాద కుట్రను ఛేదించిన పోలీసులు: ఆరుగురి అరెస్టు
- April 28, 2017
బ్రిటిష్ పోలీసులు లండన్, ఆగ్నేయ ఇంగ్లాండ్ ప్రాంతాల్లో ఉగ్రవాద దాడుల కుట్రను భగ్నం చేశారు. పోలీసుల కాల్పుల్లో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ సందర్భంగా పోలీసులు ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. గాయపడిన మహిళ పోలీసుల పర్యవేక్షణలో ఉంది. ఆమెపరిస్థితి దృష్ట్యా ఆమెను అరెస్టు చేయలేదని పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..









