అవయవాలు దానం బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి
- April 29, 2017
ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. యాదాద్రి జిల్లా భువనగిరి ఆత్మకూరుకు చెందిన శ్రీరాములు ఈనెల 30న ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రగాయాలతో ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం శ్రీరాములుకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో అతని కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. శ్రీరాములు కొడుకు ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఆయన కోరిక మేరకు అవయవదానం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తాజా వార్తలు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!
- ఖతార్ లోఆరోగ్య కేంద్రాల పనివేళలల్లో మార్పులు..!!
- సౌదీలో కార్మికుల పై ప్రవాస రుసుము రద్దు..!!
- ఒమన్, భారత్ మధ్య కీలక అవగాహన ఒప్పందాలు..!!
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ







