సూపర్ మార్కెట్ ఓనర్ హత్యకేసులో ఇద్దరిపై విచారణ
- April 29, 2017
ఇద్దరు పాకిస్తానీ జీతీయులపై, సూపర్ మార్కెట్ ఓనర్‌ని హత్య చేసిన కేసులు నమోదయ్యాయి. షార్జా కోర్ట్, ఈ మేరకు 'ప్రీమెడిటేటెడ్' మర్డర్ ఛార్జ్స్‌ని నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గత డిసెంబర్‌లో నిందితులు, షార్జాలోని మైసెలూన్ ఏరియాకివెళ్ళి అక్కడే ఉన్న ఓ షాప్‌లో దొంగతనానికి యత్నించారు. అయితే అక్కడ షాప్ ఓనర్ వీరి దొంగతనాన్ని ప్రతిఘటించారు. ఈ క్రమంలో అతన్ని నిందితులు హతమార్చారు. పోలీసు విచారణలో నిందితులు, తమ నేరాననిష్ట్ర్న అంగీకరించారు. కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో మాత్రం నిందితులు మాటమార్చడం జరిగింది. అతన్ని చంపాలనే ఉద్దేశ్యం తమకు లేదనీ, దొంగతనం చేసే క్రమంలో కత్తితో దాడి చేశామని వారు న్యాయస్థానానికి వివరించారు. కేసు విచారణ మే 22కి వాయిదా పడింది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







