క్యూబాలో మిలిటరీ విమానం కూలి 8 మంది మృతి
- April 30, 2017
మిలిటరీ విమానం కూలి ఎనిమిది మంది మృతిచెందిన ఘటన క్యూబాలో చోటుచేసుకుంది. క్యూబా రాజధానిహవానాలోని ప్లాయా బరాకోవా విమానాశ్రయం నుంచి శనివారం ఉదయం బయలుదేరిన ఏఎన్-26 విమానం ఆర్టేమిసా ప్రావిన్స్ వద్ద ఓ పర్వతాన్ని ఢీకొని కుప్పకూలిపోయింది. దాంతో విమానంలోని ఎనిమిది మంది సిబ్బంది అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద సమయంలో వాతావరణం బాగానే ఉందని.. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు క్యూబా మిలిటరీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







