అబుదాబిలో కొత్త టాక్సీ అద్దెలు ప్రకటన
- April 30, 2017
అబుదాబిలో టాక్సీ ఛార్జీల పెంపు గురించి 44 నిర్ణయం 2107 అబుదాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ జారీ చేసింది. దీని ప్రకారం పగటివేళ మీటర్ 5 దిర్హామ్ తో, రాత్రి సమయంలో 5 .50 దిర్హామ్ తో ప్రారంభమవుతుంది. కారు కదిలేటప్పుడు ఒక కిలోమీటర్ కు1: 80 చార్జీలు తీసుకొంటారు మరియు కారు కదిలనప్పుడు నిమిషానికి 50 ఫిల్స్ చార్జ్ వసూలు చేస్తారు. అలాగే పగటి సమయంలో కారు రిజర్వేషన్ కు ఛార్జ్ 4 దిర్హామ్ మరియు సాయంత్రం సమయంలో రిజర్వేషన్ కోసం ఛార్జ్ 5 దిర్హామ్ ఉంది. పగలు పనిచేసే సమయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మరియు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు రాత్రి పని చేసే సమయంగా అమలుచేస్తారు.ఈ నిర్ణయం అబూదాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ ముబారక్ అహ్మద్ అల్ ముహైరీ జారీ చేశారు. అదేవిధంగా అబుదాబి టాక్సీ ఛార్జీలు విమానాశ్రయాలలో కారు ప్రయాణం మొదలుపెట్టగానే మీటర్ పై కనీసం 25 దిర్హామ్ తో మొదలవుతుంది.మీటర్ పై కనీస ఛార్జీలు 12 దిర్హామ్ అధికారిక గెజిట్ లో ప్రచురణ తేదీ నుండి ఒక నెల తర్వాత ఈ నిర్ణయం అమలు చేయబడుతుంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







