భారత్‌లో టర్కీ అధ్యక్షుడు 2రోజుల పర్యటన
- April 30, 2017
టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ రెండురోజుల పర్యటన నిమిత్తం ఇవాళ భారత్‌కు రానున్నారు.. తన సతీమణితో కలిసి ఇవాళ న్యూఢిల్లీలో అడుగిడనున్న నేపథ్యంలో ఆయనకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందిగా ఇంటెలిజెన్స్ బ్యూరో భద్రతా సంస్థలను ఆదేశించింది.. టక్కీ అధ్యక్షుడికి ఐఎస్ఐఎస్ నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల విషపయంలో ఎటువంటి ఆలసత్వం వద్ద ఐబి పేర్కొంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







