ఘోర రోడ్డు ప్రమాదం పాక్‌లో 14 మంది మృతి
- April 30, 2017
పాకిస్థాన్‌లో ఆదివారం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. దిర్ జిల్లాను చిత్రాల్ జిల్లాలో కలిపే ప్రధాన మార్గంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదకరమైన మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం బస్సు లోయలో పడిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్‌తో బస్‌పాస్‌లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్
- ఏపీ నూతన సీఎస్‌గా సాయిప్రసాద్









