ఒంటెలపై అల్ బతినా స్కూల్ విద్యార్థుల సందర్శన
- May 01, 2017
అల్ బతినా ఇంటర్నేషనల్ స్కూల్‌కి చెందిన గ్రేడ్ 7 స్టూడెంట్స్, ఒంటెలపై ఒమన్ అందాల్ని తిలకించే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. ఐదు రోజులపాటు వాడిస్, మౌంటెయిన్స్ వంటి చోట్లా వీరి ప్రయాణం సాగింది. అల్ ఖాన్ విలేజ్ నుంచి ట్రెక్కింగ్‌తో వీరి ప్రయాణం ప్రారంభమయ్యింది. అక్కడినుంచి అల్ తుక్బా మీదుగా వీరి ప్రయాణం సాగింది. కొండలపై క్యాంప్‌లు నిర్వహించారు. స్విమ్మింగ్, మైంటెయిన్ క్లైంబింగ్ వంటివాటి ద్వారా విద్యార్థులు అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు. రాత్రి వేళల్లో క్యాంప్‌ల వద్ద సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. చివరగా విద్యార్థులు బురైమిలోని లాస్ట్ డ్యూన్స్కి పంపబడ్డారు. అక్కడే విద్యార్థులు మరింత ఉల్లాసంగా గడిపారు. క్యామెల్ నిర్వాహకులకీ, క్యామెల్స్కీ మధ్య అనుబంధాన్ని ఈ సందర్భంగా విద్యార్థులు తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







