తెలుగుతేజం పీవీ సింధు బయెపిక్.. సోనూసూద్ నిర్మాత
- May 01, 2017
తెలుగుతేజం, ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు జీవిత కథ ఆధారంగా నటుడు సోనూసూద్ ఓ బయోపిక్ తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని సోనూసూద్ మీడియా ద్వారా వెల్లడించారు. ఎందరో భారతీయులకు స్ఫూర్తిగా నిలిచిన సింధు జీవితాన్ని వెండితెరపై చూపించబోతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఆమె జీవితం గురించి అందరూ తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఎనిమిది నెలల నుంచి ఈ బయోపిక్ గురించి చర్చిస్తున్నామని త్వరలో నటీనటుల వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
మరో పక్క బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై బాలీవుడ్‌లో బయోపిక్ రాబోతోంది. రీల్ లైఫ్ సైనా పాత్రలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ నటిస్తోంది.
తాజా వార్తలు
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!







