తుపాకీ ధరించిన వ్యక్తి ఆయుధ సామగ్రి ఇంటిపై దాడి..ఒక పౌరుని హతం

- May 03, 2017 , by Maagulf
తుపాకీ ధరించిన వ్యక్తి ఆయుధ సామగ్రి ఇంటిపై దాడి..ఒక  పౌరుని హతం

జెడ్డా:ఒక పౌరుడు స్వంతం చేసుకున్న ఇంటిలో సాయుధ దొంగతనంపై ఈస్ట్రన్ ప్రావిన్స్ పోలీసు దర్యాప్తు ప్రారంభించారు, అక్కడ నేరస్తులు ఒకరిని కిడ్నాప్ చేసి మరొకరిని హతమార్చారు, ఆ తర్వాత సంఘటనా స్థలం నుండి పారిపోయారని ప్రాథమిక సమాచారం సేకరించారు. భద్రతా అధికారులు ఈ కేసులో అనుమానితులను వెన్నంటే అనుసరిస్తూనే ఉన్నారు.తూర్పు ప్రావిన్స్ పోలీస్ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్లా జియాద్ అల్-రుకీతి ఈ సందర్భంగా మాట్లాడుతూ, శుక్రవారం ఉదయం 5:15 గంటలకు భద్రతా గస్తీ, సిహటంలోని పోలీసు స్టేషన్ పరిధిలో ఐదుగురు ముసుగుతో, మెషిన్ గన్ ధరించిన  సాయుధలైన  వ్యక్తులు సిహత్లోని వ్యవసాయ క్షేత్రంలో ఒకరికి చెందిన ఒక ప్రైవేట్ రెస్ట్ హౌస్ స్వాధీనం చేసుకొని ఉన్నారు; వారు ఒక తుపాకీని పోలీసుల వద్ద నుంచి అపహరించారని తెలుస్తుంది. పోలీసులు  సంఘటన స్థలానికి చేరుకొన్నారు. పోలీసులు  కిడ్నపీకు ఉపయోగించ ఆ  వాహనాన్ని గుర్తించడంతో, నేరస్థులు సంఘటనా స్థలంలోనే ఆ వాహనాన్ని వదిలి అక్కడ్నుంచి పారిపోయారు. కాగా ఆ అపహరించిన వాహనంలో  కాల్చి చంపబడిన స్థితిలో ఒక వ్యక్తి మృతిదేహంను పోలీసులు  కనుగొన్నారు. అవసరమైన చర్యలు  పోలీసులచే తీసుకొని, ఆ నేరాలతో  ప్రమేయం ఉన్నవారి ఉద్దేశాన్ని గుర్తించడానికి, తప్పిపోయిన వ్యక్తి యొక్క ఉనికిని గుర్తించడానికి మరింత పరిశోధనలు జరుగుతున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com